ఏమని చెప్పుదు ?
భావనలసంద్రంలో భాషా దారిద్ర్యం
గుండె నిండా బాసలున్నా
కలం గుండెలో 'సిరా' ఉన్నా
అక్షరం నిలవదు
పాదు కుదరదు
పన్నా తిరగదు
పుట్టుకకు ముందే
పరమపదం చేరుతున్నాయి
నా భావగీతికల తోరణమాలలు!
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం. 9849118254
మొబైల్ నం. 9849118254
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి