తెలుగు వారములు /మాసముల పేరు/ ఇంగ్లీష్ మాసముల పేర్లు / ఋతువులు / ధర్మాలు.
౧. చైత్రము ...... మార్చి / ఏప్రిల్ - వసంతఋతువు - చెట్లు చిగిర్చి పూలు పూస్తాయి.
౨. వైశాఖము ...... ఏప్రిల్ / మే - " "
౩. జ్యేష్టము ...... జ్యేష్టం / జూన్ - గ్రీష్మఋతువు - ఎండలు ఎక్కువ.
౪. ఆషాడము ...... జూన్ / జులై
౫. శ్రావణము ...... జూలై / ఆగస్టు - వర్షఋతువు - వర్షాలు కురుస్తాయి.
౬. భాద్రపదము ...... ఆగష్టు / సెప్టెంబరు
౭. ఆశ్వయుజము ..... సెప్టెంబర్ / అక్టోబరు - శరదృతువు - వెన్నెల కాస్తుంది. రాత్రులు ఆహ్లాదం.
౮. కార్తీకము ..... అక్టోబర్ / నవంబరు
౯. మార్గశిరము ..... డిసెంబరు / జనవరి - హేమంతఋతువు - చలి. మంచు కురుస్తుంది.
౧౦. పుష్యమి ..... జనవరి / ఫిబ్రవరి
౧౧. మాఘము ..... జనవరి / ఫిబ్రవరి - శిశిరఋతువు - చెట్ల ఆకులు రాలును.
౧౨. ఫాల్గుణం ..... ఫిబ్రవరి / మార్చి
తెలుగు వారాలు వాటి ఆవిర్భావ విశేషాలు : ( Names of Telugu Weeks and details how the names came into existence) :
1. ఆది వారం : ఆదిత్యుని (సూర్యుని) (రవి) పేరున ఏర్పడిన రోజు. దీనిని ఆదిత్యవారం అనేవారు.అదే ఆదివారంగా మారింది.
2. సోమవారం : సోముని ( చంద్రుని) పేరున ఏర్పడిన రోజు ఇది. ఆంగ్లములో చంద్రుణ్ణి 'మూన్' అంటారు.
'మూన్ డే ' కాస్తా కాలక్రమేణా 'మండే' అయింది.
3. మంగళ వారం : కుజ గ్రహం (మంగళ/మార్స్) పేరున ఏర్పడిన రోజు ఇది.
4. బుధవారం : బుధ గ్రహం( మెర్క్యురి) పేరున ఏర్పడిన రోజు ఇది.
5. గురు వారం : గురుగ్రహం ( జూపిటర్) పేరున ఏర్పడిన రోజు ఇది.
6. శుక్రవారం : శుక్ర గ్రహం (వీనస్) పేరున ఏర్పడిన వారం ఇది.
7. శనివారం : శని గ్రహం (సేటర్న్) పేరున ఏర్పడిన వారం ఇది.