'If Becoming Religious has made you more Judgmental, Rude, Harsh, A back biter, you need to check if you are worshiping GOD or EGO'
' మత,ధార్మిక వాదిగా నువ్వు ఒక సమతుల్య భావం వ్యక్తీకరించే వ్యక్తిగాకాకుండా , మోటుగానో, కరుకుగానో లేక పరుషంగానో లేక మనుషుల వెనకాల ద్వేషంతో మాట్లాడే వ్యక్తిగానో మారావంటే నువ్వు అసలు భగవంతుణ్ణి ధ్యానిస్తున్నావా లేక నీ 'అహాన్ని' ప్రేమిస్తున్నావా? అన్నవిషయాన్ని నువ్వు కచ్చితంగా తేల్చుకొనవలసిన సమయం ఆసన్నమయిందని తెలుసుకో !