తెలుగు సంవత్సరాల పేర్లు
---------------------------
౧. 1. ప్రభవ
౨. 2. వివ్హవ
౩. 3. శుక్ల
౪. 4. ప్రమోదూత
౫. 5. ప్రజోత్పత్తి
౬. 6. అంగీరస
౭. 7. శ్రీముఖ
౮. 8. భావ
౯. 9. యువ
౧౦. 10. ధాతు
౧౧. 11. ఈశ్వర
౧౨. 12.బహుధాన్య
౧౩. 13. ప్రమాది
౧౪. 14. విక్రమ
౧౫. 15. వృష
౧౬. 16. చిత్రభాను
౧౭. 17. స్వభాను
౧౮. 18. తారణ
౧౯. 19. పార్ధివ
౨౦. 20. వ్యయ
౨౧. 21. సర్వజిత్
౨౨.22. సర్వధారి
౨౩. 23. విరోధి
౨౪. 24. వికృతి
౨౫. 25. ఖర
౨౬. 26. నందన
౨౭. 27. విజయ
౨౮. 28. జయ
౨౯. 29. మన్మధ
౩౦. 30. దుర్ముఖి
౩౧. 31.హేవలంబి
౩౨. 32. విలంబి
౩౩. 33. వికారి
౩౪. 34. శార్వరి.
౩౫. 35. ప్లవ
౩౬. 36. శుభక్రుత్
౩౭. 37. శోభక్రుత్
౩౮. 38. క్రోధ
౩౯. 39. విశ్వావసు
౪౦. 40. పరాభవ
౪౦. 40. పరాభవ
౪౧. 41. ప్లవంగ
౪౨.42. కీలక
౪౩. 43. సౌమ్య
౪౪. 44. సాధారణ
౪౫. 45. విరోదిక్రుత్
౪౬. 46. పరీధావి
౪౭. 47. ప్రమాదీచ
౪౮. 48. ఆనంద
౪౯. 49. రాక్షస
౫౦. 50. నల
౫౧. 51. పింగళ
౫౨. 52. కాళయుక్తి
౫౩. 53. సిద్దార్ది
౫౪. 54. రౌద్రి
౫౫. 55. దుర్మతి
౫౬. 56. దుందుభి
౫౭. 57.రుదిరోద్గారి
౫౮. 58. రక్తాక్షి
౫౯. 59. క్రోధన
౬౦. 60. అక్షయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి